అంగన్వాడి పేరుతో సైబర్ మోసం… యువకుడి నుంచి రూ.19 వేల కాజేసిన నేరగాళ్లు

– హెల్త్ డిపార్ట్మెంట్ పేరుతో ఫోన్ చేసి మోసం– ప్రభుత్వ పథకం పేరుతో వివరాలు సేకరణ– అమాయకుడిని నమ్మించి డబ్బులు బదిలీ చేయించిన దుండగులు– పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు హోళగుంద, మార్చి 13 (స్ఫూర్తి పత్రిక): రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలు కొత్త కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ పథకాల పేరుతో ఫోన్ చేసి డబ్బులు కాజేసే ఘటనలు పెరుగుతున్నాయి. హోళగుంద మండల కేంద్రానికి చెందిన షాకీర్ అనే యువకుడికి ఇటీవల +91 72899 82513 నంబర్...