అంబటి రాంబాబు అరెస్ట్‌పై బుసినే విరుపాక్షి తీవ్ర ఖండన

రాష్ట్రంలో “రెడ్‌బుక్ రాజ్యాంగం” అమలవుతోందని ఆరోపణ వైఎస్సార్సీపీ నేతలపై టార్గెట్ అరెస్టులు సూపర్ సిక్స్ హామీలపై ప్రభుత్వ నిర్లక్ష్యం  ఆలూరు, ఫిబ్రవరి 1 (స్ఫూర్తి పత్రిక):ఆలూరు నియోజకవర్గంలో ఆదివారం వైఎస్సార్సీపీ నేతలు బహిరంగ నిరసనకు దిగారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద నల్ల బ్యాడ్జ్ ధరించి నిర్వహించిన ఈ నిరసనలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొని, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉంటే, రాష్ట్రంలో మాత్రం “లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం” నడుస్తోందని ఎమ్మెల్యే విరుపాక్షి...