అఖిలపక్ష సమావేశమా.. అధికారపక్ష సమావేశమా?
అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించకుండా ఎన్నికల సమావేశం నిర్వహించారంటూ వామపక్షాల ఆగ్రహం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అధికారులపై ఆరోపణ బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ జిల్లా, రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి ఏకపక్షంగా సమావేశం నిర్వహించారని వామపక్షాల ఆరోపణ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని విజ్ఞప్తి అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు దేవనకొండ, సెప్టెంబర్ 17 (స్ఫూర్తి పత్రిక): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 16న దేవనకొండ ఎంపీడీవో...