అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు రైతులకు వరం

– దేవనకొండలో మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమం– రైతు సేవా కేంద్రంలో పథకంపై అవగాహన– అర్హులైన రైతులకు విడతల వారీగా ఆర్థిక సహాయం– వ్యవసాయ అధికారి ఉషారాణి వివరాలు దేవనకొండ, మార్చి 13 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి బి. ఉషారాణి హాజరై పథకం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...