అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహణ
– ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు మార్గం– దేవనకొండలో చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళి– తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు దేవనకొండ, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక): ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని దేవనకొండలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం...