📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఆస్పరి లో ఘనంగా 77 వగణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆస్పరి లో ఘనంగా 77 వగణతంత్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు ఆస్పరి సొసైటీ కార్యాలయం నందు మాజీ ఎంపీపీ కృష్ణ యాదవ్ ఎస్ తిమ్మన్న ,మండల కన్వీనర్ కురుబ గోవిందప్ప, డైరెక్టర్ సంజన్న సీఈఓ నరసింహులు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత నాయకులు ఎస్ మహేష్ పోలీస్ హంపయ్య తొగలగళ్లు ఆచారి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!