ఇంటి గ్యాస్ దారి మళ్లిందా?… దేవనకొండలో బయటపడుతున్న వాస్తవాలు
ఇంటి గ్యాస్ హోటళ్లకా?… దేవనకొండలో కొరతపై పెద్ద ప్రశ్న అధికారులు కొరత లేదంటూ హామీ… గ్రౌండ్‌లో మాత్రం భిన్న దృశ్యాలు హోటళ్లలో గృహ సిలిండర్ల వినియోగం కనిపిస్తోందన్న చర్చ తనిఖీలు లేకపోవడమే కారణమంటూ ప్రజల అభిప్రాయం దేవనకొండ, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, సరఫరా వ్యవస్థపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు గ్యాస్ కొరత లేదని, అవసరానికి సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నప్పటికీ, స్థానికంగా కనిపిస్తున్న పరిస్థితులు...