ఈనెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలి.

దేవనకొండలో కార్మికులకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నేతలు. దేవనకొండ,ఫిబ్రవరి(స్ఫూర్తి పత్రిక) కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని వివిధ కార్మిక సంఘాల కార్మికులకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వీరశేఖర్, ఏఐటియుసి జిల్లా నాయకులు ఎమ్.నరసరావు లు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం దేవనకొండలో సిఐటియు మండల కార్యదర్శి ఎమ్.అశోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ఈనెల 12వ...