ఎండల తీవ్రత… గడ్డివాముల వద్ద అప్రమత్తత అవసరం

  – అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి – కరెంటు వైర్లు, పొడి వాతావరణంపై అప్రమత్తంగా ఉండాలి – ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ సర్వీసులకు సమాచారం ఇవ్వాలి హోళగుంద, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక): వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు గడ్డివాముల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఎస్సై దిలీప్ కుమార్ గురజాల సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...