ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు… పదో తరగతి పరీక్షలకు హోళగుందలో పూర్తి ఏర్పాట్లు

– మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో మారిన బడి సమయాలు– మండలంలో మూడు పరీక్ష కేంద్రాల్లో 734 మంది విద్యార్థులు పరీక్షలు– పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు– విద్యార్థులకు తాగునీరు, మౌలిక వసతులు సిద్ధం హోళగుంద, మార్చి 15 (స్ఫూర్తి పత్రిక): వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మండల విద్యాధికారులు సుధారాణి, కబీర్ సాబ్ తెలిపారు. విద్యార్థుల...