ఎక్సైజ్‌ అధికారి లంచం డిమాండ్‌ చేశారని వైన్‌షాపు నిర్వాహకుడి ఆరోపణ

షాపు పునరుద్ధరణకు రూ.50 వేల చొప్పున డిమాండ్‌ చేశారని వెల్లడి డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు పెడతామని బెదిరించారని ఆరోపణ అధికారి తీరుపై చట్టపరంగా ఫిర్యాదు చేస్తానన్న నిర్వాహకుడు వ్యాపారంలో నష్టాలతో లైసెన్స్‌ కొనసాగించడం భారంగా మారిందని వెల్లడి కార్యాలయంలో తనను దూషించారని ఆరోపణ షాపునకు సరకు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరిన నిర్వాహకుడు హలహర్వి, సెప్టెంబరు 17 (స్ఫూర్తి పత్రిక): గుళ్యం గ్రామానికి చెందిన వైన్‌షాపు నిర్వాహకుడు ఏ. శ్రీధర్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌బాబుపై పలు ఆరోపణలు చేశారు....