ఎమ్మెల్యే స్టిక్కర్‌తో వాహనం… అసలు కథ ఏమిటి?
ఆలూరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిన వాహనంఅధికారికమా? అనధికారికమా? అనే సందేహాలుఎమ్మెల్యే వాహనాలకు పరిమిత సంఖ్యలోనే స్టిక్కర్లు ఉంటాయన్న చర్చ ఆలూరు, మార్చి 12 (స్ఫూర్తి పత్రిక): కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో తిరుగుతున్న ఒక వాహనం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వాహనంపై ఉన్న స్టిక్కర్ అధికారికమా లేదా అనధికారికంగా ఉపయోగిస్తున్నదా అనే అంశంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన స్టిక్కర్లు సాధారణంగా అధికారిక వాహనాలకే పరిమితమవుతాయని తెలిసిన విషయం. అయితే ఇటీవల ఒక వాహనం ఎమ్మెల్యే...