ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం : మంజుల పత్తిపాటి
– యాదగిరిగుట్టలో తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం – సమాజ గౌరవాన్ని కాపాడాలంటే ఐక్యత అవసరం అని పిలుపు – కొత్త తరం భవిష్యత్తు కోసం సంఘం బలపడాలని సూచన – పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంఘ నాయకులు, సభ్యులు యాదగిరిగుట్ట, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక): యాదగిరిగుట్టలోని రెడ్డి సంక్షేమ సంఘం ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, సామాజిక...