sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 10:06 am Digital Edition : Narasa Naidu

ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ.

దేవనకొండ ,జనవరి 31 స్ఫూర్తి పత్రిక :మండల కేంద్రంలో స్థానిక నగరి వీధి నందు పించని పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు టిడిపి బూత్ ఇన్చార్జ్ మస్తాన్, వార్డు నెంబర్ కుక్కల ఖాసిం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను అందజేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాల సిబ్బంది పాల్గొన్నారు.