కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా రథోత్సవం
రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఆధ్యాత్మిక ఉత్సవం స్వామి–అమ్మవార్లకు ప్రత్యేక పూజలు రథోత్సవానికి నేతలు, ప్రజల భారీ హాజరు గ్రామీణ ప్రాంతంలో భక్తి సందడి దేవనకొండ, ఫిబ్రవరి 1 (స్ఫూర్తి పత్రిక):కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వెలసిన లక్ష్మీ సమేత కౌలుట్ల చెన్నకేశవ స్వామి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ రథోత్సవానికి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఆహ్వానం మేరకు ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైకుంఠం...