కబడ్డీ పోటీల్లో వందవాగలి జట్టు విజయం
విన్నర్‌కు రూ.20 వేల నగదు బహుమతి కెఎంటీ జట్టు రన్నర్‌గా నిలిచింది యువతకు క్రీడాస్ఫూర్తి సందేశం హోళగుంద, మార్చ్ 23 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండలంలోని పెద్దహ్యాట గ్రామంలో గ్రామ దేవర సందర్భంగా నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది. యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగగా వందవాగలి జట్టు విజేతగా నిలిచి విన్నర్ కప్‌ను అందుకుంది. విజేత జట్టుకు కప్‌తో పాటు రూ.20,000 నగదు బహుమతిని టీడీపీ మండల ప్రధాన...