కష్టకాలంలో అండగా నిలిచిన గ్రామానికి – తిరిగి సేవ చేయాలనే సంకల్పం!
- పదవి లేకున్నా ప్రజల మధ్యే ప్రస్థానం… నాలుగు దశాబ్దాల అనుబంధానికి మరో అడుగు - దేవనకొండ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలోకి కట్ట వేణుగోపాల్ రావు - విమర్శలకు సేవా కార్యక్రమాలే సమాధానమంటూ విలేకరుల సమావేశంలో వెల్లడి దేవనకొండ, నవంబర్ 17 (స్ఫూర్తి పత్రిక): ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారంగా దేవనకొండకు వచ్చి, ఇక్కడి నేలతో, ఇక్కడి ప్రజలతో అనుబంధం పెంచుకున్న కుటుంబం కష్టకాలంలో గ్రామ ప్రజలు అందించిన అండను మరువకుండా, తమ వంతుగా గ్రామానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన కుటుంబం ఇప్పుడు...