కాషాయ జోష్‌తో ఆలూరు రాజకీయాలు కదిలింపు… ‘మన ఊరు–మన జెండా’తో బీజేపీ శక్తి ప్రదర్శన
గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణతో శక్తి ప్రదర్శన కేంద్ర పథకాలే అభివృద్ధికి కారణమని బీజేపీ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమనే ధీమా ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమంతో బీజేపీ శ్రేణులు కాషాయ జోష్‌ను ప్రదర్శిస్తూ గ్రామాల్లో తన బలం చాటుకున్నాయి. ఆలూరు, హాలహర్వి, పచ్చరపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.గుమ్మనూరు కమలమ్మ,...