కొత్త పెన్షన్లు ఎక్కడ? విధవరాలైన మహిళలకి న్యాయం ఎప్పుడు?
- భర్తకు పెన్షన్ లేకపోతే భార్యకు హక్కు లేకపోవడమేనా? - మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు నిలిచిపోయాయనే ఆవేదన - “స్పౌజ్ పెన్షన్” విధానం పరిమితుల్లోనే చిక్కుకున్న అర్హులు - 60 ఏళ్ల వృద్ధాప్య పెన్షన్లలోనూ ఆలస్యం… గ్రామీణ వృద్ధుల ఆందోళన కర్నూలు, ఏప్రిల్ 12 (స్ఫూర్తి పత్రిక): రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో, గ్రౌండ్ స్థాయిలో కొత్త పెన్షన్ల మంజూరు ఆలస్యం అవుతోందనే అంశం చర్చనీయాంశంగా మారుతోంది. గత ప్రభుత్వ కాలం నుంచే కొనసాగుతున్న...