క్యాన్సర్‌కు కవచం… బాలికలకు హెచ్‌పీవీ టీకా ప్రాధాన్యం
– దేవనకొండ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం– 14–15 ఏళ్ల బాలికలకు ఉచిత టీకా అందజేత– తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి– క్యాన్సర్ నివారణకు కీలక అడుగు: వైద్యులు దేవనకొండ, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సంచార చికిత్స జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఆయన బాలికల ఆరోగ్య రక్షణకు ఈ టీకా ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...