గేట్లు మూసి, గాంధీజీని మరిచారా? దేవనకొండలో అధికార యంత్రాంగం వైఫల్యం
పంచాయతీ, అభివృద్ధి శాఖల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఉన్నా పట్టించుకోని అధికారులు దేవనకొండలో జాతిపిత విగ్రహం దయనీయ స్థితి దేవనకొండలో గాంధీజీకి ఘోర అవమానం! దేవనకొండ, జనవరి 29 (స్ఫూర్తి పత్రిక):దేశానికి స్వాతంత్ర్యం సాధించి, అహింస మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో అవమానకర స్థితిలో దర్శనమిస్తోంది. దేవనకొండలోని పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహం చుట్టూ కలుపు, పొదలు, చెత్త పేరుకుపోయి ఉండటంతో...