గ్రామాభివృద్ధికి అడ్డుకట్టలేని బలం… సర్పంచ్ సేవలకు ఘన సత్కారం

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలక పాత్రపై ప్రశంసలు పదవీకాలం ముగిసిన సందర్భంగా సన్మాన సభ పాలకవర్గం సమిష్టి కృషికి గుర్తింపు అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం దేవనకొండ, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): గ్రామీణ అభివృద్ధి వ్యవస్థలో పంచాయతీలు కీలక స్థానం కలిగి ఉన్నాయని, ఆ వ్యవస్థను సమర్థంగా నడిపించడంలో సర్పంచ్‌ల సేవలు అమూల్యమని ఎంపీడీవో జ్యోతి, పంచాయతీ సెక్రటరీ రాముడు, టిడిపి సీనియర్ నాయకుడు బడిగింజల రంగన్న, మాజీ ఎంపిటిసి ఆకుల వీరేష్ అభిప్రాయపడ్డారు. దేవనకొండ మేజర్ పంచాయతీలో పాలకవర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా...