గ్రామ దేవర ఉత్సవాల్లో భాగంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్

– పెద్దహ్యట గ్రామంలో యువతకు క్రీడా పోటీలు– ఈ నెల 21 వరకు జట్ల నమోదు– 22న ప్రారంభ మ్యాచ్‌లు, 23న ఫైనల్– విజేతలకు నగదు బహుమతులు హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండల పరిధిలోని పెద్దహ్యట గ్రామంలో గ్రామ దేవతలు శ్రీ బంగారమ్మ దేవి, కొల్లపురమ్మా దేవి, సుంకాలమ్మ దేవిల దేవర ఉత్సవాల సందర్భంగా యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కబడ్డీ పోటీలలో పాల్గొనదలచిన జట్లు ఈ నెల 21వ...