తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం

- వైకుంఠం జ్యోతి సూచనల మేరకు చర్యలు - బి.జి. హళ్లి గ్రామంలో 15 రోజులుగా నీటి కొరత - ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండలం చిన్నహ్యాట పంచాయతీ పరిధిలోని బి.జి. హళ్లి గ్రామంలో త్రాగునీరు సరఫరా చేసే మోటారు చెడిపోవడంతో గత 15 రోజులుగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సమస్యపై స్థానిక నాయకులు స్పందించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలూరు టిడిపి ఇంచార్జ్...