దేవనకొండను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి
- కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని సీపీఎం డిమాండ్ - పంట నష్టానికి ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని వినతి - రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక సాయం అందించాలి - ఉపాధి పనులు పెంచి వలసలను అరికట్టాలని కోరిన సీపీఎం నేతలు దేవనకొండ, సెప్టెంబర్ 17 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం మండల కమిటీ సభ్యులు ముక్కెళ్ల అశోక్, యూసుఫ్ బాషా డిమాండ్ చేశారు....