దేవనకొండ ఎఫ్.ఆర్. హై స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేవనకొండ మండల కేంద్రమైన ఎఫ్.ఆర్. హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పీ. రఘునాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన రిపబ్లిక్ డే దినోత్సవ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉచ్చిరప్ప అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో విశ్రాంత ఉపాధ్యాయులు ఏ. ఉచ్చిరప్ప, వై. రంగస్వామి, రవీంద్రనాథ్ పాటిల్, లాయర్ రమేష్, అలారుదిన్నె సర్పంచ్ రామానాయుడు, టీడీపీ నాయకులు శాంతికుమార్, మాజీ ఎంపీటీసీ...