దేవనకొండ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు సీపీఐ వినతి
దేవనకొండ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్‌కు సీపీఐ వినతిపత్రం డీఎన్‌టీఎ హాస్టల్ పునఃప్రారంభానికి విజ్ఞప్తి పీహెచ్‌సీలో ఖాళీ పోస్టుల భర్తీకి డిమాండ్ మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాలకు సీసీ రహదారి ఏర్పాటు చేయాలి హంద్రీ-నీవా సబ్ కెనాల్ ద్వారా చెరువులకు నీరు అందించాలని విజ్ఞప్తి దేవనకొండ, జూన్ 17 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండల ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని సీపీఐ మండల కార్యదర్శి ఎం. నరసారావు జిల్లా కలెక్టర్ డాక్టర్...