దేవనకొండ సీఐను మర్యాదపూర్వకంగా కలిసిన స్థానికులు

శాలువా, పూలమాలతో సన్మానం పోలీసు శాఖ సేవలను అభినందించిన నాయకులు శాంతి భద్రతల కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్ష దేవనకొండ, మార్చి 12 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను స్థానిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ చేస్తున్న సేవలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు మండలంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు...