దేశవ్యాప్తంగా ST హోదా… ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు కాదు?
- గుంతకల్లులో 36 గంటల దీక్షకు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మద్దతు - వాల్మీకి సమాజానికి ST హోదా కల్పించాలని డిమాండ్ - రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే BC వర్గీకరణపై ఆవేదన - సమస్య పరిష్కారం వరకు పోరాటం కొనసాగించాలని పిలుపు గుంతకల్లు, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక): వాల్మీకి సమాజాన్ని ఎస్‌టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన 36 గంటల దీక్షకు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి హాజరై సంఘీభావం తెలిపారు.అనంతపురం జిల్లా...