నల్లచెలిమిలలో రాష్ట్రీయ గోకుల మిషన్ కార్యక్రమం విజయవంతం

పశుసంవర్ధనపై రైతుల్లో పెరిగిన అవగాహన పాడి పశువుల అభివృద్ధికి గోకుల మిషన్ కీలక పాత్ర నిపుణుల సూచనలతో శాస్త్రీయ పద్ధతుల్లో పశుపోషణ గ్రామీణ రైతులకు లబ్ధిచేకూర్చిన అవగాహన కార్యక్రమం దేవనకొండ , ఫిబ్రవరి 3 (స్ఫూర్తి పత్రిక):దేవనకొండ మండలం నల్లచెలిమిల గ్రామంలో రాష్ట్రీయ గోకుల మిషన్ కార్యక్రమంలో భాగంగా లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించారు. పాడి పశువుల అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా పశుగణాభివృద్ధి సంస్థ...