నష్టపరిహారం ఇవ్వకపోతే భూములు తొలగించొద్దు హంద్రీ నీవా పేరుతో భూ తొలగింపులపై సిపిఎం నిరసన

- పరిహారం లేకుండా రైతుల భూములా? - హంద్రీ నీవా పేరుతో రైతులకు అన్యాయం - రైతుల హక్కులపై భూ కత్తి - భూ సేకరణలో న్యాయం ఎక్కడ? కర్నూల్ జిల్లా :  దేవనకొండ  మండలం లోని హంద్రీ నీవా కాలువకు సంబంధించి తెర్నేకల్, పాలకుర్తి రెవెన్యూ పరిధిలో భూ సేకరణ పేరుతో రైతుల భూములను పట్టాదారు పాస్ పుస్తకాల నుంచి తొలగిస్తున్నామన్న రెవెన్యూ అధికారుల నిర్ణయాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా భూములను రికార్డుల నుంచి తొలగించరాదని స్పష్టం చేసింది.ఈ...