పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

– జిల్లా వ్యాప్తంగా పరీక్షల కోసం భద్రతా చర్యలు– కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు– 144 సెక్షన్ అమలు, ప్రశ్నపత్రాల రవాణాకు ప్రత్యేక భద్రత కర్నూలు, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక): జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ పరీక్ష కేంద్రాలను...