పన్నులు సకాలంలో చెల్లిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యం

– ప్రజలకు స్వర్ణ పంచాయతీ పోర్టల్‌పై అవగాహన– ఆన్‌లైన్ ద్వారా పన్నులు చెల్లించాలని సూచన– పంచాయతీ కార్యాలయంలో కూడా చెల్లింపు సౌకర్యం– గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం హోళగుంద, మార్చి 15 (స్ఫూర్తి పత్రిక): గ్రామాల అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని, గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇల్లు, కొళాయి, దుకాణాలు మరియు ఇతర పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి రాజశేఖర్ గౌడ్ సూచించారు. ఆదివారం గ్రామ ప్రజలకు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన “స్వర్ణ పంచాయతీ పోర్టల్”...