పాత ఉపాధి హామీ విధానమే కొనసాగాలి: CPI–CPM డిమాండ్
గాంధీ వర్ధంతి రోజున ఎర్రజెండాల నిరసన కనీస వేతనం రూ.600, 200 పని దినాలు ఇవ్వాలి దేవనకొండ, జనవరి 30 (స్ఫూర్తి పత్రిక):మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని, నూతనంగా తీసుకొచ్చిన వి.బి.జి. రాంజీ (VBGRY) పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం దేవనకొండ మండల కేంద్రంలో సీపీఐ, సీపీఎం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) ఆధ్వర్యంలో గాంధీ...