పెద్దహ్యటలో రహదారి సమస్యల పరిష్కారానికి ప్రారంభం
పెద్దహ్యటలో రహదారి పనులకు వేగం ఉత్సవాల ముందు చర్యలు తాత్కాలిక ఉపశమనం చర్యలు హోళగుంద, మార్చ్ 23 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండలంలోని పెద్దహ్యట గ్రామంలో రహదారుల మెరుగుదల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఊరు దేవర ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని ప్రధాన దారుల్లో గ్రావెల్ వేసి చదును చేసే పనులు చేపట్టారు.గ్రామంలోని పలు రహదారులు గత కొంతకాలంగా అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని, దీంతో గ్రామస్థులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఉత్సవాల సమయంలో గ్రామానికి వచ్చే భక్తులు, సందర్శకులు ఇబ్బందులు పడకుండా...