పేకాట స్థావరంపై పోలీసుల ఉక్కుపాదం

చిన్నహోతూరు–మరకట్టు మధ్య స్పెషల్ పార్టీ మెరుపు దాడులు 18 మంది జూదగాళ్లు అరెస్ట్ ₹5.30 లక్షల నగదు స్వాధీనం 8 మోటార్ సైకిళ్లు, 17 మొబైల్ ఫోన్లు సీజ్ ఆస్పరి, మార్చి 15 (స్ఫూర్తి పత్రిక): కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలోని చిన్నహోతూరు–మరకట్టు గ్రామాల మధ్య కొనసాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు స్పెషల్ పార్టీతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించి 18 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు ₹5 లక్షల 30 వేల నగదుతో పాటు 8 మోటార్...