పేదలపై దాడిని రాజ్యాంగ స్ఫూర్తితో అడ్డుకుందాం
ఉపాధి హామీ చట్టంలో మార్పులతో పేదల జీవనాధారంపై ముప్పు పని అడిగే హక్కు, వేతన హక్కును కోల్పోయే ప్రమాదం 200 రోజులు పని – రూ.600 వేతనం కల్పించాలి దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలకు పిలుపు అంబేద్కర్ విగ్రహం ముందు ఉపాధి హామీ రక్షణ ప్రతిజ్ఞ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలు పేద ప్రజల హక్కులపై నేరుగా దాడి చేస్తున్నట్లేనని, దీనిని రాజ్యాంగ స్ఫూర్తితో అడ్డుకుంటామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. వీరశేఖర్ స్పష్టం చేశారు. ఉపాధి...