పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పోలీసుల నివాళి

– జిల్లా పోలీసు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు– ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన త్యాగం చిరస్మరణీయం– సేవా భావానికి ఆయన జీవితం ప్రేరణ అని పోలీసులు కర్నూలు, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పోలీసులు నివాళులు అర్పించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,...