ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణలు… చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్
– కౌతాళం మండలంలో విద్యాశాఖ అధికారుల తీరుపై ప్రశ్నలు– 25 రోజులుగా ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని ఆరోపణ– విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన– స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన హెచ్చరిక కౌతాళం, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక): కౌతాళం మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. ఈరేష్ ఒక...