ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి.
సమ్మె విజయవంతం కోసం దేవనకొండలో బైక్ ర్యాలీ. దేవనకొండ,ఫిబ్రవరి,(స్పూర్తి పత్రిక) కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ లేబర్ కోడ్ల రద్దు కోసం ఫిబ్రవరి 12 న కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో భాగంగా దేవనకొండ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఎఐటియుసి జిల్లా నాయకులు నరసరావులు మాట్లాడుతూ...