ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి…. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్ రాధాకృష్ణ

ఫిబ్రవరి నెల 12వ తేదీన లేబర్ కోడ్ ల కు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కు వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ లు కార్మిక వర్గాన్ని కోరారుశనివారం నాడు స్థానిక సీఐటీయూ కార్యాలయం నందు సంఘం మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పి.ఎస్ రాధాకృష్ణ,...