ఫిర్యాదులపై వేగవంతంగా విచారణ… బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్

 ప్రజా ఫిర్యాదుల వేదికకు 85 వినతులు  ఉద్యోగ మోసాలు, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు ప్రధాన ఫిర్యాదులు కర్నూలు, మార్చి 23 (స్ఫూర్తి పత్రిక): జిల్లాలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 85 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ,...