బంటుపల్లిలో నామకరణ వేడుక… గ్రామ ప్రజల మధ్య వైకుంఠం జ్యోతి

– గ్రామస్తుల నుంచి ఘన స్వాగతం– కుటుంబ వేడుకలో పాల్గొని ఆశీస్సులు అందించిన నాయకులు– గ్రామ ప్రజలతో మమేకమైన నాయకత్వం– భారీగా హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గం పరిధిలోని దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన నామకరణ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. గ్రామ నాయకుడు ఈడిగ శ్రీరాములు కుటుంబానికి చెందిన మనుమరాలి నామకరణ వేడుకకు ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర...