బసవేశ్వర విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ
– వీరశైవ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం– బసవ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపనకు నిర్ణయం– కార్యక్రమానికి గ్రామస్తులకు ఆహ్వానం హోళగుంద, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక): మండల కేంద్రంలో వీరశైవుల ఆరాధ్య దైవం, విశ్వగురు జగద్‌జ్యోతి బసవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని వీరశైవ సంఘం నాయకులు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరశైవ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకునే బసవ జయంతి సందర్భంగా ఈ...