బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: ఎస్సై దిలీప్ కుమార్ గురజాల
ఎల్లార్తి గ్రామంలో అవగాహన ర్యాలీఆడపిల్లల భద్రత మనందరి బాధ్యత అని పిలుపుబాల్య వివాహాల దుష్పరిణామాలపై వివరణఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం హోళగుంద, మార్చి 11 (స్ఫూర్తి పత్రిక): బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలను సమాజం మొత్తం కలిసి అరికట్టాల్సిన అవసరం ఉందని హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల అన్నారు. హోళగుంద మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోళగుంద ఎస్సై దిలీప్...