భూగర్భ జలాల సంరక్షణకు భారీ ఉద్యమం… ఆలూరులో ‘జలధార’కు ఘన శ్రీకారం

100 రోజుల జల సంరక్షణ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం ఆలూరు చెరువు కట్ట వద్ద ఉత్సాహంగా ప్రారంభోత్సవం వైకుంఠం జ్యోతి నేతృత్వంలో కార్యాచరణకు వేగం భవిష్యత్ తరాలకు నీటి భద్రత లక్ష్యంగా పిలుపు ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార” కార్యక్రమం ఆలూరు నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ఆలూరు చెరువు కట్ట వద్ద శుభారంభం నిర్వహించారు.ఈ...