మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
– హోళగుంద బస్టాండ్ వద్ద ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం– చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై దిలీప్ కుమార్ గురజాల– సేవా కార్యక్రమాలు అభినందనీయం అన్న ఎస్సై– వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించే కార్యక్రమం హోళగుంద, మార్చి 13 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు మరియు ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు....