మిగులు భూములపై ప్రభుత్వ ముందడుగు
రెవెన్యూ స్పెషల్ డ్రైవ్‌తో భూ సమస్యలకు పరిష్కారం - రెవెన్యూ డ్రైవ్‌తో అర్హులకు న్యాయం - భూముల హక్కుల కల్పన - పూర్తిగా డిజిటల్ విధానంలో దేవనకొండ, జనవరి 24 , (స్ఫూర్తి పత్రిక ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా దేవనకొండ మండలంలోని ఎనిమిది రెవెన్యూ గ్రామాలలో ఉన్న( ఇతరములు మరియు మిగులు భూముల) సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు దేవనకొండ తహసీల్దార్ ఎం. సుదర్శనం విలేకరుల సమవేశం లో...