మొళగవల్లి కొట్టాల్లో గడ్డివాము దగ్ధం… అధికారుల స్పందన ఎక్కడ?
లక్ష రూపాయల పశువుల మేత బూడిద మూడు రోజులు గడిచినా సంఘటన స్థలానికి రాని రెవెన్యూ అధికారులు దళిత రైతు జయన్నకు న్యాయం చేయాలని డిమాండ్ ఆలూరు, మార్చి 7 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు మండలంలోని మొళగవల్లి కొట్టాల గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో రైతు నిల్వ చేసుకున్న గడ్డివాము పూర్తిగా దగ్ధమై నష్టపోయినా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా బాధిత రైతును పరామర్శించడానికి ఒక్క రెవెన్యూ అధికారి కూడా వెళ్లలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం...