యాక్సిడెంట్ నాటకం.. ఆటోలోకి ఎక్కించి HIV ఇంజెక్షన్ దాడి

ప్రియుడిని దక్కించుకునేందుకు హద్దులు దాటిన మహిళ డాక్టర్ భార్యపై ప్రియురాలి పాశవిక దాడి వివాహేతర సంబంధం ఒక మహిళ జీవితాన్ని నాశనం చేయబోయిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. వివాహిత డాక్టర్‌ను దక్కించుకునేందుకు అతడి భార్యను తొలగించాలన్న దురుద్దేశంతో ఓ మహిళ అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడింది. యాక్సిడెంట్ జరిగినట్టు నాటకం ఆడి, బాధితురాలిపై HIV ఇంజెక్షన్‌తో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, కర్నూలుకు చెందిన ఓ వైద్యుడికి బీచుపల్లి బోయ వసుంధరతో గత కొన్నేళ్లుగా పరిచయం...